<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>105</hymn_number>
<lyrics>[C1]
   కాపరి ఓ కాపరి - నా చిన్న మందను మేపుము
   నా తండ్రి ఇంటిని కాయుము

[V1]
 పసిపిల్లలు సిలువ తల్లి వడిలో వీరు
 పసిమి ఛాయ లారని కల్వరి పూలు
 బలహీనులని నీవు వెలిగా చూస్తే
 కలవరిపడి కన్నీరు పెడతారు

[V2]
 కసి వున్న పసవున్న సిలువ విప్లవం వీరు
 కసిరితే విసిరితే కదలిరాదు విప్లవం
 సహస సహశ్రాల సిలువ శిక్షణ నివ్వాలి
 సమాధాన స్వర భేరి మ్రోగించాలి</lyrics>
<title>కాపరి ఓ కాపరి - నా చిన్న</title>
</song>